ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది.

ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI, POA పత్రాలను తప్పనిసరిగా అప్డేడేట్ చేయాలి.

ఇది 5-15 సంవత్సరాల పిల్లల బ్లూ ఆధార్ కార్డపై బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి కూడా వర్తిస్తుంది.