దిగుమతి సుంకం పై సంచలన కేంద్రం నిర్ణయం… పెరిగిన వంట నూనె ధరలు…
వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.
పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి చేరాయి.