తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు.. బిగ్ అలర్ట్… తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ఆదేశాలకు కూడా జారీ చేసింది.

బంగాళాఖాతంలో సోమవారం రోజున… తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు పరుస్తాయని హెచ్చరించింది.

ఇప్పటికే హైదరాబాదులో… శనివారం రాత్రి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ ఉదయం నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభం కానున్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 26వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది. హైదరా బాద్ నగర ప్రజలు బయటకు వెళ్ల కూడదని కూడా వాతావరణ శాఖ.