బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యారు.
ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు.
ఇప్పటివరకు కోహ్లి ఈ గ్రౌండ్ లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.