మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…?

మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది.

చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే… చాలా సమస్యలకు పరిష్కరం దొరికినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.