AI వాడకం ఎక్కువైతున్న ఈ రోజులలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి…

ఈ AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం…

AI తో ఈ ఉద్యోగాలు ప్రభావితం కావు…

◼️బ్లడ్ శాంపిల్స్ కలెక్టర్స్
◼️నర్సింగ్ అసిస్టెంట్
◼️ప్రమాదకర వస్తువులు తొలగించే వ్యక్తులు
◼️పెయింటర్స్
◼️ఎంబామర్స్
◼️ప్లాంట్ ఆపరేటర్లు
◼️ ఓరల్ సర్జన్స్
◼️కార్ గ్లాస్ వర్కర్స్
◼️షిప్ ఇంజనీర్స్
◼️టైర్లకు పంచర్లు వేసే వ్యక్తులు
◼️ప్రొడక్షన్ వర్కర్స్
◼️హైవే మెయింటెనెన్స్ వర్కర్లు
◼️మెడికల్ ఎక్విప్మెంట్ తయారీదారులు
◼️ప్యాకేజింగ్ వర్కర్లు
◼️అంట్లు తోమేవారు
◼️సిమెంట్ పనిచేసే మేస్త్రీలు
◼️అగ్నిమాపక సూపప్వైజర్ ◼️ట్రక్ డైవర్లు
◼️మెడికల్ టెక్నీషియన్లు
◼️మసాజ్ థెరపిస్టులు
◼️టైర్ బిల్డర్లు
◼️గ్యాస్ స్టేషన్ ఆపరేటర్లు రూఫర్స్
◼️ఇంటి పనివారు
◼️మోటార్ బోట్ ఆపరేటర్లు ◼️హాస్పిటల్ స్టాఫ్
◼️పైప్ డ్రైవర్ ఆపరేటర్లు
◼️రైల్వే లైన్ నిర్మాణ కార్మికులు
◼️ఫౌండ్రీ వర్కర్లు
◼️మినరల్ వాటర్ ప్లాంట్ ఆపరేటర్లు
◼️బ్రిడ్జి లాక్ అటెండర్లు
◼️డ్రెడ్జ్ మిషినరీ ఆపరేటర్ల ఉద్యోగాలు ప్రభావితం కావు…

quotes