చిట్టీల పేరుతో ఘరానా మోసం ఘటన హైదరాబాద్, కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో చోటు చేసుకుంది…
వివరాల్లోకి వెళ్ళితే….
సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో 200 మంది దగ్గర నుంచి సుమారు రూ. 20కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి ఘటన
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ శ్రీ సాయి కాలనీలో జరిగింది.
గత కొద్ది నెలలుగా చిట్టీలు వేసి, తమ డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మబలికి, తీరా సమయం వచ్చాక కుటుంబం అంతా డబ్బులతో పరారయ్యారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసపోయామని గ్రహించిన బాదితులు తమ డబ్బు ఇప్పించాలని సైబరాబాద్ EOW (ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్) లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి…..
- జపమాల ప్రాముఖ్యతజపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో పూజల సమయంలో… శ్లోకాలు, మంత్రాలు… Read more: జపమాల ప్రాముఖ్యత
- భగవంతుని దర్శించడానికి
వివిధ సాధన మార్గములు…దేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి. 1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ… Read more: భగవంతుని దర్శించడానికి<br>వివిధ సాధన మార్గములు… - ఈ రోజు మంచి మాటలునువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే… Read more: ఈ రోజు మంచి మాటలు
- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంఅస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః,… Read more: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
- దానాలు – ఆచరణ నియమాలుహిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా… Read more: దానాలు – ఆచరణ నియమాలు