ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగులో చిక్కుకున్న ట్రాక్టర్ – తృటిలో తప్పించుకున్న రైతు కూలీలు…
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ నుండి ట్రాక్టర్ తో ఎర్రవాగు దాటుతుండగా వరదనీటిలో ట్రాక్టర్ చిక్కికుని తృటిలో రైతు కూలీలు ప్రాణాలను దక్కించుకున్న సంఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు…