27 జులై, 2025 రోజున జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నిక

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపక, & జాతీయ అధ్యక్షులు శ్రీ చందా లింగయ్య దొర గారి సమక్షంలో…

జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరుగుతుంది.

కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాలలో గిరిజన అభ్యుదయ సంఘంలో కొనసాగుతున్న మండల, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, మహిళా సంఘాల నాయకురాల్లు, యువజన సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జిల్లా కమిటీ ఎన్నికను విజయవంతంగా జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం.

స్థలం :- గిరిజన అభ్యుదయ భవనం భద్రాచలం చర్ల రోడ్.

సమయం :- ఉదయం 10:30 గంటలకు

మీ

శ్రీ చందా లింగయ్య దొర MA, M phil.