localnewsvibe

Month: December 2023

మరోసారి హాస్పిటల్ లో చేరిన సినీనటుడు విజయకాంత్

సినీనటుడు, DMDK అధినేత విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో డిశ్చార్జి అవుతారని సమాచారం. విజయ్ కాంత్ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో పాలయ్యారు.…

అయోధ్య రామయ్యకు అరుదైన గడియారం…

ఉత్తరప్రదేశ్ కు చెందిన కూరగాయల వ్యాపారి అనిల్ సాహూ ఐదేళ్లు కష్టపడి ఓ అరుదైన గడియారం సృష్టించారు. ఇది 9 దేశాల సమయం తెలియజేస్తుంది. ఆయన దీన్ని అయోధ్య రాముడికి కానుకగా సమర్పించారు. రామ మందిర కాంప్లెక్స్ లో ఈ గడియారం…

TS : పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి… త్వరలో ప్రకటన…

పాఠ్య పుస్తకాల బరువు, ధరలు తగ్గనున్నాయి. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ వాడాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ 90GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని…

ఫిబ్రవరి 23 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు హైదరాబాద్ లో…

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ వేదికగా మూడు రోజుల పాటు 109వ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగనున్నాయి. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. సైన్స్ కాంగ్రెస్కు దేశ,…

పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి కాన్సెప్ట్ – స్వీడన్ పరిశోధకులు

భూమి అవసరం లేకుండా వ్యవసాయం చేసే ‘హైడ్రోపోనిక్స్’ కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు. ఈ మట్టిలో మొలకలు 15 రోజుల్లో 50 శాతం కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్లు వెల్లడించారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ జనాభా పెరుగుతున్న…

దేశ రాజధానిని కప్పేసిన పొగమంచు…

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగింది. రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ మంచు కమ్మేసింది. ఈ కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర…

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో ​కలకలం Caption of Image. వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం

గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం Caption of Image. కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌‌ గ్రామానికి చెందిన చెందిన తాళ్లపల్లి…

కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తి… ఎక్కడంటే…

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కలంబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన గోవింద్ పవార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలు…

TS : మేడ్చల్ లో దారుణం… 3 రోజులు మృతదేహంతోనే…

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాధా కుమారి అనే మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత మూడు రోజుల క్రితం మృతి చెందింది. ఇంట్లో నివసిస్తున్న ముగ్గురికి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె చనిపోయిందన్న విషయాన్ని గమనించలేదు.…

TS : మళ్లీ భయపెడుతోన్న కరోనా – సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా మళ్లీ భయపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది. ముఖ్యంగా శబరిమలకు…

Hyd: గ్యాస్ కనెక్షన్ కేవైసీ… ఆఫీస్ వద్ద తోపులాట…

నగరంలో రూ.500కు ఇచ్చే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ వివరాలు, గ్యాస్ బిల్లుతో వచ్చి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలనే ప్రచారం జరగడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. మంగళవారం కూకట్పల్లిలోని ట్రినిటీ ఇండియన్ గ్యాస్ ఆఫీసు వద్ద జరిగిన తోపులాటలో…

UKలో ఓ హృదయవిదారక ఘటన… .. గర్భనిరోధక మాత్ర వేసుకుని బాలిక మృతి

UKలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పీరియడ్స్ టైమ్లో నొప్పులు తట్టుకోలేక లైలా ఖాన్(16) అనే బాలిక స్నేహితుల సూచన మేరకు గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. దీంతో ఆమె తల నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతూ బాత్రూమ్లో కుప్పకూలింది. పేరెంట్స్…

మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లు

అమెరికాలోని బ్రూక్లిన్లో ఉన్న ‘తాలియా’ కంపెనీ మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తోంది. చేదుగా ఉండటంతో మహిళలు బీరు తాగేందుకు ఇష్టపడరని, అందుకే ఫ్రూట్ ఫ్లేవర్ బీర్లను తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ హెడ్ తారా తెలిపారు. ఇవి చేదుగా…

TS : నేడు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది. ఇందులో BRS పాలనలో బడ్జెట్ అంచనాలు, ఖర్చులు, అప్పులు గురించి సభకు తెలియజేయనుంది. గత పదేళ్లలో బడ్జెట్ అంచనాలు, ఖర్చుకు 20% తేడా ఉన్నట్లు గమనించారని తెలుస్తోంది. 2014లో…

నేటి రాశి ఫలాలు డిసెంబర్ 2, 2023

మేషం రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృషభం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన…

నేటి పంచాంగం డిసెంబర్ 02, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ చిన్న జీయ్యరు స్వామి వారి యొక్క మంగళాశాసనములతో సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం ఆయనం : దక్షిణాయనం మాసం : కార్తీక మాసం ఋతువు…