చరిత్రలో ఈరోజు…ఫిబ్రవరి 03…
జననాలు 1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం. 1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి. 1938: వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి. 1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి. మరణాలు 1924: అమెరికా…