సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్ టి.రమేష్.
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 1 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జిల్లా కలెక్టర్, మంచిర్యాల ఆదేశాల మేరకు ఈ రోజు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు కమిషనర్ టి.రమేష్. ఈ సందర్శనలో భాగంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు కల్పిస్తున్న…