భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
కళాకారిణి శ్రీమతి సుమిత్ర గారికి 2025 మార్చి నెలలోarts & కల్చరల్ విభాగంలోఆగ్రాలో డాక్టర్ పట్టా వచ్చిన సందర్భంలో, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి గతంలో సేవలందించిన మా గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు తమ స్వగృహంలో శాలువ కప్పి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, “మీరు కళారంగంలో ఎంతో కష్టపడి సాధన చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నం అసాధారణమైనదిగా మెప్పిస్తుంది. మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి – మీకు మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది” అని ఆకాంక్షించారు.
