భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వాపురం మండలం
✍️ దుర్గా ప్రసాద్
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ BG కొత్తూరు గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, BRS పార్టీ నాయకులు ఆకిటి రవీందర్ రెడ్డి గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండడంతో వారి స్వగృహం నాకు వెళ్లి పరామర్శించిన… బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు.
