మంచిర్యాల జిల్లా,
జైపూర్,
తేదీ: 01 ఆగస్టు2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆరుపత్రి రికార్డులను పరిశీలించారు, ఆరోగ్య కేంద్రానికి వొచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
