Month: March 2024

మహా శివరాత్రి సందర్భంగా వేములవాడకు ప్రత్యేక బస్సులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నెల 7నుంచి 9 వరకు బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ,…

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ ఈ ఏడాదే సాకారం…?

బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండైన వారంలో 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. 5 రోజుల పని దినాలతో కస్టమర్లకు సేవలు అందించే పని…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 05, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను పూర్తి వివరాలను వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని…

శరణాగతి – భక్తి …!!!

శరణం లేదా శరణాగతి అనేవి భక్తి తత్త్వానికి పరాకాష్ట…శరణాగతి భగవంతుని పట్ల రెండు విధాలుగా ఉంటుంది.అవి నేను భగవంతుడి వాడను… భగవంతుడు నావాడు అనేవి… అప్పుడు శరీరం పట్ల, ప్రాణం పట్ల, మనసు పట్ల నాది అనే భావం ఉండదు, శరణాగతుడైన…

తిరుమల సమాచారం05-మార్చి-2024మంగళవారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 04-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,570 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 22,490 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.76 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి…

మహనీయుని మాట

“ప్రతిచోటా ఆలోచించడం ఎంత అవసరమోప్రతి చోటా నేర్చుకోవడం అంతే అవసరం.” “ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు.తెలియక బాధపెడితే క్షమించు, తెలిసీ బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు, నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.”

భారత్ కు క్షమాపణలు చెప్పిన గూగుల్… ఎందుకంటే…

గూగుల్ రూపొందించిన జెమిని ఏఐ మోడల్… ప్రధాని మోదీ, ట్రంప్, జెలెన్స్కీ గురించి వేసిన ఒకే ప్రశ్నకు వివిధ సమాధానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోదీని కించపరిచేలా జవాబు ఇచ్చి, మిగిలిన ఇద్దరి విషయంలో ఆన్సర్ కు దాటవేసింది. అది వివాదాస్పదంగా…

TS : ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేశారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీగా పోటీ చేసే అవకాశం…

AP : ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా?: కొడాలి నాని

సెక్రటేరియట్ ఏమైనా చంద్రబాబు సొత్తా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చు. ఆస్తులు తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లు ఉంటే..…

TS : తెలంగాణ భవన్ లో నేతలతో కీలక సమావేశం

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న…

”కామం”అంటే ఏమిటి? దాన్ని జయించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి?

ॐశ్రీవేంకటేశాయ నమః ’కామం’ అనగానే చాలా మందికి పలు ‘వికృతభావనలు’ కలుగుతాయి. నిజానికి “కామం”అంటే “కోరిక” అని మాత్రమే అర్థం. “కావాలి” అని మనం అనుకునే ప్రతిదీ కోరికే. అంటే మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదన…

చరిత్రలో ఈరోజు…మార్చి 04…

సంఘటనలు 1974 – People magazine is published for the first time. జననాలు 1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు. 1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి. 1973: చంద్రశేఖర్…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 04, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

నేటి పంచాంగం – రాశి ఫలాలుమార్చి 02, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

భక్తుని పై – భగవంతుని అనుగ్రహం – ఎలా కలుగుతుంది???

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే… సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి… నీరే పైకి ఆవిరి…

తిరుమల సమాచారం 02-మార్చి, 2024 శనివారం

◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 01-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,646 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,938 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు…

చరిత్రలో ఈరోజు…మార్చి 02…

సంఘటనలు 1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది. 1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది. 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం. 1956:…

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం ఇండియా వచ్చిన రిహన్నా

గ్లోబర్ పాప్ స్టార్ రిహన్నా మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆమె గుజరాత్ లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అమెరికా నుంచి భారీ లగేజ్ తో రావడంతో ప్రత్యేక వాహనాల్లో వాటిని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేదిక…

X(ట్విటర్) : ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోండి…

ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ ఫీచర్ గురించి చాలామందికి తెలుసు. కేవలం ఆడియో మాత్రమే వాటిలో వినిపిస్తుంది. ఈ స్పేసెస్లో ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కొందరు iOS…

AP : ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 65.92లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1958.52 కోట్లు విడుదల చేసింది. ఐదు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్న వారి కోసం…

చరిత్రలో ఈరోజు…మార్చి 01…

సంఘటనలు 1768: మార్చి 1, 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను…

నేటి పంచాంగం – రాశి ఫలాలుమార్చి 01, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: కృష్ణ –…

error: -