localnewsvibe

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: దశమి రా.01:57 వరకు
తదుపరి ఏకాదశి

వారం: మంగళవారం – భౌమవాసరే

నక్షత్రం: మూల ఉ‌.11:55 వరకు
తదుపరి పూర్వాషాఢ

యోగం: సిద్ధి ప.02:08 వరకు
తదుపరి వ్యతీపాత

కరణం: వణిజ ప‌.02:32 వరకు
తదుపరి భధ్ర రా.01:57 వరకు
తదుపరి బవ

వర్జ్యం: ఉ‌.10:18 – 11:55 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:54 – 09:41
మరియు రా.11:12 – 12:01 వరకు

రాహు కాలం: ప‌.03:25 – 04:55

గుళిక కాలం: ప‌.12:27 – 01:56

యమ గండం: ఉ‌.09:29 – 10:58

అభిజిత్: 12:04 – 12:50

సూర్యోదయం: 06:31

సూర్యాస్తమయం: 06:23

చంద్రోదయం: రా.02:01

చంద్రాస్తమయం: ప‌.01:08

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

దిశ శూల: ఉత్తరం

స్వామి దయానంద సరస్వతి జయన్తీ

ఆర్యసమాజ్ సప్తాహారంభం‌

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ
వేంకటేశ్వరస్వామి గరుడోత్సవం

శ్రీ వాలాజాపేట వేంకటరమణ
భాగవతార్ జయన్తీ

ఝరాసంగం‌ శ్రీ కేతకీ సంగమేశ్వర
స్వామి బ్రహ్మోత్సవారంభం‌

శ్రీ వామన‌ మహారాజ్ జయన్తీ

మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి కళ్యాణోత్సవారంభం

జుత్తిగ ఉమా వాసుకీ రవి సోమేశ్వరస్వామి కల్యాణోత్సవారంభం‌

కరినాయనార్‌ తిరునక్షత్రం‌

తానాజి‌ మలుసరే స్మృతి దినం


నేటి రాశి ఫలాలు


మేషం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

వృషభం

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిధునం

ముఖ్య వ్యవహారాలలో లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం.

కర్కాటకం

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. గోవింద నామాలు చదవడం మంచిది.

వృశ్చికం

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

ధనుస్సు

మంచి ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

మకరం

శారీరకశ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది, అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

కుంభం

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)