Tag: ✍️ దాసరి శ్రీధర్

మీకు తెలుసా…
ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో…

సరైన నిద్రలేకపోతే అనేక సమస్యలు వస్తాయి. నిద్ర మనిషికి చాలా అవసరం… మరి ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం… 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు.…

గ్రహాంతరజీవుల మిస్టరీ ఏమిటి ?

దేవుడున్నాడా ? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా ? అతీత శక్తులు వాస్తవమేనా ? ఇలాంటి ప్రశ్నలు బుద్ధిజీవులైన మానవుల్ని చాలాకాలంగా పీడిస్తున్నాయి . ఈ పురా తనకాల ప్రశ్నలకు తోడుగా ఇంకో ప్రశ్న నాగరిక మానవుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నది .…

జీవితంలో ఆధ్యాత్మికం పై పాండవులకు కృష్ణుడు చెప్పిన మాటలు…

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ…

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఏడు ద్వారముల పరమార్థం తెలుసుకుందామా…

శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తున్నాము. దాని పరమార్ధం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవస్థానానికి చేరాలి. అందుకే స్వామి…

జీవితంలో విలువైన మాటలు మీకోసం…

మనిషికి మరణం ఉంటుంది కాని మంచితనానికి కాదు… ◼️ ప్రపంచంలో దాచుకొని తినే జీవులు బుద్ది చాలా ఉంటాయి, కాని పక్కవాడిని దోచుకుని తినే బుద్ది ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే… ◼️ పాలు, కల్లు రెండు తెల్లగానే ఉన్నా…

అష్ట దిక్కుల నుండి వీచే గాలులు వాటి ఫలితాలు…

తూర్పుగాలి ఉప్పగా తియ్యగా ఉంటుంది. కఫ పైత్యాలను, వాత రోగాలను, ఉబ్బసాన్ని ఎక్కువ జేస్తుంది. ఆగ్నేయగాలి జిగటగా వేడిగా ఉండి, కళ్ళకు మంచి చేస్తుంది. దక్షిణగాలి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నైరుతిగాలి మేహాన్నీ తాపాన్ని పుట్టించి సర్వరోగాలకు కారణమవుతుంది. పశ్చిమగాలి వెగటుగా…

జీవితంలో డబ్బుతో కొనలేనివి…

డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా… అయితే కొనలేనివి ఇవిగో… మంచం పరుపు కొనవచ్చుకానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చుకానీ కాలం కాదు మందులు కొనవచ్చుకానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనవచ్చుకానీ ఆత్మేయిత కాదు పుస్తకాలు కొనవచ్చుకానీ జ్ఞానం కాదు పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చుకానీ…

సాధన అంటే ఏమిటో తెలుసుకుందాం…

సాధన అంటే మనసు మాయ నుండి విడుదల… సాధన అంటే అజ్ఞానం నుండి విడుదల… సాధన అంటే సత్యంగా సత్యంతో ఉండడం… సాధన అంటే శ్వాస ఆలోచనలు లేని స్థితి… సాధన అంటే కస్తూరి మృగం లాగా పరుగులు తీయడం కాదు……

మానవ జన్మ లో యదార్థం ఏమిటి… !!!

దనమున్నదని, అనుచర గణమున్నదని, యవ్వనం ఉన్నదని గర్వించే వారికి సూచన…ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు… ధన జన యౌవన గర్వం… కొందరికి ధన…

శాస్త్రవేత్తలకే అర్థం కాని శివాలయాల రహస్యాలు

మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుందిఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.…

దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత..…

దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత.., ఏ నూనెలు ఏ ఏ ఫలితాలు…, ఏ దిక్కులలో ఏ ఏ ఫలితాలో తెలుసుకుందాం… 1) ఒక_వత్తి : సామాన్య శుభం 2) రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం 3) మూడు_వత్తులు : పుత్ర సుఖం 4)…

వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?

మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ…

వింత దేవాలయం!

ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన…

నవరత్న మహేశ్వరి స్తోత్రం

ఓం విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం గురుభ్యోన్నమః మురారిణా సుపూజితాం సురారిణం వినాశినీంగదేషు చాపధారిణీం మరాళ మందగామినీంసుచారుహాస భాసినీం మదాలసాం మదంబికాంముదా సదా భజామహే నమామహే మహేశ్వరీం॥ – 1 ఉమా రమాది దేవలోక భామినీ సుపూజితాంసురేశ్వరీం జనేశ్వరీం గణేశ్వరీం…

సంకటనాశన గణేశస్తోత్రమ్

నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం భాల చంద్రంచ…

బ్రహ్మరథం అంటే ఏంటి?

ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచిన పిమ్మట స్వర్గాన్నుండి బృహస్పతి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు…

33 కోటి దేవతలు – వారి పేర్లు…

హిందూధర్మాన్ని విరోధించువారు… మీ 33 కోటి దేవతలు ఎవరని వారి పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. కొందరు హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు. అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్…

దేవతారధన – ధర్మ సందేహాలు…

ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం…? ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన…

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ మహాశాస్తాయ నమ:ఓం మహాదేవాయ నమ:ఓం మహాదేవస్తుతాయ నమ:ఓం అవ్యయాయ నమ:ఓం లోకకర్త్రే నమ:ఓం లోకభర్త్రే నమ:ఓం లోకహర్త్రే నమ:ఓం పరాత్పరాయ నమ:ఓం త్రిలోకరక్షాయ నమ:ఓం ధన్వినే నమ: 10ఓం తపస్వినే నమ:ఓం భూతసైనికాయ నమ:ఓం మంత్రవేదినే నమ:ఓం మారుతాయ…

కల్మషము లేని భక్తి…

ఒక రోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోడానికి ఆ వూరి రాజు గారు జగన్నాథుని ఆలయం కి వెళ్ళారు. అది సాయంత్రం వేల.. అప్పటికి చాలా ఆలస్యం అయింది.. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద…

చింత గింజలు – వాటి వల్ల కలిగే లాభాలు…

చింత పండు గింజల వల్ల చాలా లాభాలు ఉంటాయి. వీటి వల్ల కలిగే మేలు పరిశీలిస్తే… చింత గింజలలో క్యాల్షియం మరియు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా, పుష్టిగా అవుతాయి. వీటి…

జీవితంలో గెలుపుకు కావలసిన లక్షణాలు…

జీవితంలో గెలిచిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా ఫెయిల్ అయ్యానని నిజాయితీగా ఒప్పుకుని తీరాల్సిందే… ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉండదు. గెలుపు, ఓటమి రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిసారి మాత్రం గెలుపు వస్తుందని అనుకోకండి. మరి అసలు…

అమ్మవారి నవదుర్గ రూపాలు సవివారంగా – శక్తి పీఠాలు – 108 శక్తి పీఠములు

“ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా” అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా……

నేటి మంచి మాట

ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం. మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక…

గవ్వల విశిష్టత… గవ్వలకు లక్ష్మీ దేవికి గల సంబంధం…

గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన…

గణపతి 21 దివ్య క్షేత్రాలు…

1.మోరేశ్వర్ : ఇది సర్వప్రధానమైనది. ఇది భూస్వానంద క్షేత్రంగా ప్రసిద్ధిని పొందింది. ఇందు మయూర గణపతిమూర్తి ఉంది. పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్నది. 2.ప్రయాగ : ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇది ఓంకార గణపతి క్షేత్రం. 3.కాశి :…

అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు

ఓం విఘ్నేశ్వరాయః నమః ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు. వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట…

error: -