Category: News

యువకుని ఆత్మహత్య కారణమైన వారి ఇంటి ముందు ఆందోళన…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే… గత రెండు రోజుల…

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గురువారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో 11 వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు…

ఈరోజు రోడ్డు ప్రమాదంలో CPI రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి మరణం…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ CPI పార్టీ రాష్ట్ర నాయకులు బొల్లోజు అయోధ్య చారి గారు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది – పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గారు సిపిఐ పార్టీ సీనియర్…

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆదివారం మధ్యాహ్నం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి.బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ మాట్లాడుతూ గోండు…

థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినాలి – ఏం తినకూడదు…

థైరాయిడ్ సమస్య అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. అలాగే పాలు, పెరుగు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, గుడ్లు, చికెన్, ప్రోటీన్ ఎక్కువగా…

HYD : TSRTC లో కొత్తగా 500 బస్సులు కొనుగోలు…

మహాలక్ష్మి పథకం వల్ల RTC ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమలులోకి రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. దీంతో బస్సులు చాలక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను…

TG : రాష్ట్ర రోడ్లు జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరణ

రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులు (NH)గా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధంచేసి…

HYD : ధరణి పేరు మారనుందా…?

సాగు భూముల రిజిస్ట్రేషన్లు – మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ROR-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు CM…

ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభం

సూర్యభగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు. 16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న…

‘కలియుగమ్ 2064’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల…

శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064”. అసలే కలియుగం… ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో…

సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి రానున్న హీరో మహేశ్ బాబు

తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా…

రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ అప్పుడేనా?

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14, 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇస్తున్న…

UP : అగ్ని ప్రమాదంలో చిన్నారుల సజీవదహనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. లక్నోలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఉన్న నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదికి పైగా చిన్నారులు సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.…

ఏఐ బామ్మ తో స్కామర్లకు చెక్…!

ఇటీవలికాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2′ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.…

రేపు మల్యాల లో బీడీ కార్మికుల మహాసభను జయప్రదం చేయండి…

జగిత్యాల జిల్లా, మల్యాల: రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు… ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (AITUC) అనుబంధ సంఘం…

భక్తితో “అమ్మను” కొలిస్తే కష్టాలు దూరం – లలితామాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప

పొలాస, జగిత్యాల జిల్లా: ఎవరైతే భక్తితో లలితామాతఅమ్మవారిని కొలుస్తారో వారికి కష్టాలు దూరమవడమే కాకుండా అంతా మంచే జరుగుతుందని 108శ్రీ చక్ర సహిత లలితామాతఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితమత ఆలయంలో చెల్లం…

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన Caption of Image. యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు.…

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి

వ్యవసాయ రంగంలో.. వినాశకర పోకడలు పోవాలి Caption of Image. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి నేటి విధానాలు, పద్ధతులు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి ఆకలిని అరికట్టడం, మరోవైపు సాగుభూమి ఆరోగ్యాన్ని…

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య Caption of Image. కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించాలని వరంగల్…

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి Caption of Image. మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​తో…

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్

గ్రేట్.. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఖమ్మంకు బ్యాక్ స్కేటింగ్ Caption of Image. ఎవరైనా ముందుకు స్కేటింగ్​ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్​కుమార్(12), ఉమేశ్​కుమార్(11) వరల్డ్ రికార్డ్ ను కోసం తొమ్మిది…

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై

హాకీకి మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై Caption of Image. న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కెప్టెన్ రాణి రాంపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురువారం వీడ్కోలు పలికింది. 2008లో 14 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం…

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి

వన్ స్టేట్, వన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలి Caption of Image. 17వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు డిమాండ్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిరసన రాజన్న సిరిసిల్ల, వెలుగు: వన్ స్టేట్ వన్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని…

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు 

హెచ్​ఆర్సీని ఆశ్రయించిన సికింద్రాబాద్​ ముత్యాలమ్మ గుడి బాధితులు Caption of Image. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీస్కోండి బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల పోలీసులు చేసిన లాఠీచార్జ్​లో గాయపడిన వారు తమకు న్యాయం చేయాలని…

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ Caption of Image. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ సంస్మరణ…

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Comedy Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన శ్రీ విష్ణు కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Caption of Image. సామజవరగమన, ఓం భీమ్‌ బుష్‌ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఇటీవలే ‘స్వాగ్’ (Swag) సినిమాతో…

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా?

SPB SONG: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడిన చివరి పాట విన్నారా? Caption of Image. అక్షయ్‌‌, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. ఐశ్వర్య మరో హీరోయిన్. పీఎన్…

error: -