యువకుని ఆత్మహత్య కారణమైన వారి ఇంటి ముందు ఆందోళన…
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:7 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి నియోజకవర్గం, నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన డీ.అనిల్ అనే యువకుడు మానసిక వేదనతో ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే… గత రెండు రోజుల…