localnewsvibe

Month: May 2024

జియో, ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్..లక్షల్లో సిమ్ కార్డులు బ్లాక్!

ఆన్ లైన్ లో మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 18…

తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందనడానికి తమన్నా జీవితమే నిదర్శనం. తమన్నా తన క్రేజ్ను పారితోషికం రూపంలో వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో…

హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు…

నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్లో యుద్ధ నేరాలు.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్…

ఆప్ విదేశీ నిధుల సేకరణలో పలు అవకతవకలు – ఈడీ

ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లను ఆప్ ఉల్లంఘించిందని అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు.…

గుండెకు హాని కలిగించే ఆహారాలు

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు గుండెకు హానికరం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుండె మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన…

మంచి నిద్ర కు – మంచి చిట్కాలు

నిద్రలేమి అనేది నేడు చాలా మందిలో పెరుగుతున్న ఆందోళన. స్మార్ట్‌ఫోన్‌లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.., సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. ఇలా నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.…

మోసపోయానంటున్న ఈషా

కాస్త పేరున్న హీరోలతో నటిస్తున్న హీరోయిన్స్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే పెద్దగా లెక్క చెయ్యరు. కానీ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. అలా చాలామంది హీరోయిన్స్ స్టార్ హీరోల సినిమాల్లో…

అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. నిజమేనా..?

మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా…

అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు..!

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కానీ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ లోని ప్రజలు అలానే రోడ్లపై తిరుగుతారు. చిన్న పనులకు బయటికి వెళ్లడం దగ్గర నుంచి ప్లే గ్రౌండ్లు, పబ్లు వెళ్లడం వరకు…

తెలంగాణ సీపీగెట్ నోటిఫికేషన్ వచ్చేసింది..!

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో జూన్ 25…

10 రోజులు ముందుగానే రుతుపవనాలు..!

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు.. ఈసారి 10రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో గురువారం కొన్నిచోట్ల…

భవనాల స్వాధీనానికి సీఎం ఆదేశం

తెలంగాణ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. పీటముడి అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. జూన్ 2…

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్(97) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా కమలా…

OTTలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్…

ఐపీఎల్-2024లో బెస్ట్ క్యాచ్!

లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్…

పాక్ ఘోరం.. 13 ఏళ్ల బాలికతో 70 ఏళ్ల వృద్ధుడి పెళ్లి

పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్…

TG : ఇప్పుడు తెలంగాణను చూస్తే బాదైతుంది… జగిత్యాల రోడ్ షో లో KCR

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం…

AP : ఇద్దరు సీఎంలూ టీడీపీ యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్లే: లోకేశ్

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే…

గ్రామీణ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్

కరీంనగర్ లోని స్థానిక రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన గ్రామీణ ప్రాంత వైద్యుల ఆత్మీయ సమావేశానికి కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీ వైద్యులంతా నాకు మద్దతు తెలపడం…

TG : బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణను ఖండించిన హరీశ్ రావు

బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము…

సచిన్ ఇంటి నిర్మాణంతో పెద్ద శబ్దాలు: పక్కింటి వ్యక్తి

ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ పక్కింటి వ్యక్తి ట్వీట్ చేశారు. ‘ఇంటి నిర్మాణ పనులతో వచ్చే శబ్దాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాత్రి 9 అయినా ఆగడం లేదు. సమయాన్ని ఫాలో అవ్వమని కార్మికులకు చెప్పండి’ అంటూ…