Category: News

బ్యాంకులకు RBI హెచ్చరిక!

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు…

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

AP : జనసేన పార్టీలో బగ్గుమన్న విభేదాలు

విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

TG : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు!

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు…

TG : సైబర్ క్రైమ్ మోసాలు… గంటలోపు ఫోన్ చేస్తే రీకవరీకి చర్యలు – ADG శిఖాగోయల్

సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన…

ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్

WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10…

పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు.…

AP : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తా – పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక…

మరోసారి మా విజయం ఖాయం… – మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…

తిరుమల సమాచారం 18-మార్చి-2024 సోమవారం

ఓం నమో వేంకటేశాయ ◼️తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️నిన్న 17-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 83,825 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,690 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.57…

తిరుమల సమాచారం 13-మార్చి-2024 బుధవారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 12-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,110 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,445 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

సినిమాల్లో అరంగేట్రం చేయనున్న ఆశా భోస్లే మనవరాలు

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గురించి తెలియని వారుండరు. ఆవిడ మనవరాలు జనై భోస్లే సినీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జనై ఛత్రపతి శివాజీ భార్య రాణి సై భోంసలే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని…

AP : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. జనసేన – టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. అంతకుముందే ప్రధాని విశాఖలో…

భారత్ లో 67 లక్షల మంది ఆహారలేమితో చిన్నారి భాదితులు – హార్వర్డ్ అధ్యయనం

హార్వర్డ్ అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 67 లక్షల మంది చిన్నారులు ఆహారలేమితో బాధపడుతున్నారని పేర్కొంది. 92 దేశాల్లో ఆహారం అందని చిన్నారుల సంఖ్యలో ఇది సగమని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా (9.62లక్షలు),…

TS : ఈ రోజు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోం మంత్రి

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం…

TS : ముస్లింలకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర మాసంలో జరిపి ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల మధ్య శాంతి, సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో…

తిరుమల సమాచారం 09-మార్చి-2024 శనివారం

ఓం నమో వేంకటేశాయ ◼️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ◼️ నిన్న 08-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,831 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య… 25,367 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ…

కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు…

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో శివయ్య దర్శనానికి బారులు తీరారు. వేములవాడ, కొమురవెల్లి, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర, కాళేశ్వరం తదితర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం…

తిరుమల సమాచారం 07-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ◼️ నిన్న 06-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,887 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,532 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

ఆ గ్రామం వారికి సీఎం ఎవరో తెలియదు… ఎక్కడంటే…

కాకినాడలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజనాపురం అనే గ్రామం ఉంది. అక్కడుండే కొండదొర తెగ ఆదివాసీలకు సీఎం ఎవరో కూడా తెలియదట. ఆ విషయం వాళ్లే స్వయంగా చెప్పారు. ఈ గ్రామంలో సుమారు 50 మంది నివసిస్తుండగా 19 మందికి ఇటీవల తొలిసారి…

ఈ ఏడాది వర్షాలు బాగానే ఉన్నాయి… – శాస్త్రవేత్తలు

భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023లో కంటే ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ఎల్నినో చాలా బలంగా ఉందని…

TS : ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’… ఈ వానాకాలం నుంచే… – మంత్రి తుమ్మల

రాష్ట్రంలో అమలు కానున్న ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో రైతుల వాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ వానాకాలం నుంచి పధకాన్ని అమలు చేస్తామని.. రైతులందరికీ, అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో…

AP : వాలంటీర్లకు 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు… – ప్రభుత్వం

వాలంటీర్లకు ప్రభుత్వం 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది. నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1500 చొప్పున ఒక్కో వాలంటీర్ కు అందిస్తారు. కాగా ప్రజల ఇళ్ల వద్దకే మొబైల్ ఆటోల ద్వారా…

మేడారం హుండీల లెక్కింపు… ఆదాయం ఏంతంటే…

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు 6 రోజుల్లో పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మహా జాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీలను లెక్కించగా.. రూ.12.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 779.800గ్రా, 55 కిలోల 150 గ్రా.…

error: -