లోటస్ పాఠశాలలో ఘనంగా బోనాల పండగ నిర్వహణ…
మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ బోనాలు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు ఇళ్లలో తయారు…