Tag: ✍️ దాసరి శ్రీధర్

AP : ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచి అంటే…

వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం…

ఎన్నికలు అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన?

భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్లో మాట్లాడిన…

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు… మార్చి 20 నుండి 24వ తేదీ వరకు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ…

ఈ జీవితానికి మంచిమాట

“జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అపుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్ధం వుంటుంది.” “అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు “లోకం”దారిలోనే చీకటైతే తోడుండదు “నీడ”చేయిజారి దూరమైతే చేరుకోదు…

చరిత్రలో ఈరోజు…మార్చి 21…

సంఘటనలు 1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి. 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.జననాలు 1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)…

తిరుమల సమాచారం 21-మార్చి-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 20-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,072 మంది… ◼️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 26,239 మంది… ◼️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51…

నేటి పంచాంగం – రాశి ఫలాలు మార్చి 21, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం:’2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: ఫాల్గుణ పక్షం: శుక్ల – శుద్ధ…

తీహార్ జైల్లో మొబైల్ జామర్లు

తీహార్ జైల్లో ఖైదీలు ఫోన్లు ఉపయోగించడాన్ని అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టారు. రూ.11.5 కోట్ల వ్యయంతో జైలులో 15 సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కి.మీ దూరంలో తీహార్…

మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం…

అస్సాంలోని దారుణం… బాలికపై DSP అత్యాచారం…

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్…

టెస్లా కారు డిజైన్ పై విమర్శలు!

టెస్లా కార్లకు ఉన్న క్రేజే వేరు. అయితే ఇటీవల ఏంజెలా చావో అనే బిలియనీర్ మహిళ మృతితో ఈ కారు డిజైనింగ్, భద్రత చర్చనీయాంశమయ్యాయి. డ్రైవ్ మోడ్ బదులు రివర్స్ గేర్ వేయడంతో కారు సమీపంలో ఉన్న చెరువులో పడగా అందులోంచి…

కారును హెలికాప్టర్ చేసేశారు.. కానీ!

ఆలోచనకు పని చెబితే ఆవిష్కరణలు పుడతాయి. UPకి చెందిన ఇద్దరు సోదరులు ఇదే చేశారు. ఖజారి బజార్కు చెందిన అన్నదమ్ములు ‘మారుతి వ్యాగన్ R’ను హెలికాప్టర్గా మాడిఫై చేశారు. ఈ ‘కార్ హెలికాప్టర్’కు కలర్ వేయించేందుకు అక్బర్పూర్కి తీసుకెళుతుండగా.. ఈ వాహనం…

‘హనుమాన్ చాలీసా’ ప్లే చేశాడని ఘోరంగా కొట్టారు: KBJP

కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఓ షాపులో ‘హనుమాన్ చాలీసా’ను ప్లే చేయడంతో దుకాణ యజమానిపై కొందరు దాడికి దిగిన వీడియోను ‘కర్ణాటక BJP’ షేర్ చేసింది. ‘హిందువులను భయభ్రాంతులకు గురిచేసే రాడికల్స్ వీధుల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ హిందువులపై…

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఓ జాబ్ ఆఫర్…

మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్రామ్లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది. మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ…

AP : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర

ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర…

బ్యాంకులకు RBI హెచ్చరిక!

సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు…

అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప-2 తొలి సాంగ్ రిలీజ్…?

అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల…

AP : జనసేన పార్టీలో బగ్గుమన్న విభేదాలు

విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందని పార్టీలివే!

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని అనేక పార్టీలు రూ. వేల కోట్ల విరాళాన్ని పొందగా, కొన్ని ప్రముఖ పార్టీలకు ఒక్క రూపాయీ అందలేదు. CPM, CPI, మాయావతి నేతృత్వంలోని BSP, మేఘాలయలోని అధికార నేషనల్ పీపుల్ పార్టీ, AIMIM, మహరాష్ట్ర నవ…

వచ్చే నెల టీవీలో రానున్న ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన…

TG : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు!

రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు. ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు…

TG : సైబర్ క్రైమ్ మోసాలు… గంటలోపు ఫోన్ చేస్తే రీకవరీకి చర్యలు – ADG శిఖాగోయల్

సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన…

ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్

WPL-2024 ట్రోఫీని గెలిచి సత్తాచాటిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్ స్టాలోనూ చరిత్ర సృష్టించింది. ఉమెన్స్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ RCB తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విక్టరీ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కేవలం 9 నిమిషాల్లోనే 10…

పొలిటికల్ రీఎంట్రీకి సిద్దమవుతున్న తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈమె 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకూడి నుంచి BJP తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే మూడు సార్లు అసెంబ్లీ బరిలో నిలిచినా గెలుపు దక్కలేదు.…

AP : వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తా – పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక…

మరోసారి మా విజయం ఖాయం… – మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం…

MrX సినిమా కోసం ఊహించని విధంగా మారిన తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ఆర్య తన శరీరాకృతిని ఊహించని విధంగా మార్చుకున్నారు. గతంలో అంతగా ఫిట్గా లేని ఆర్య.. ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మను ఆనంద్ దర్శకత్వంలో తాను నటించే MrX…

error: -