Month: August 2024

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో రూ.400 కోట్ల మోసం

చైనాతో సంబంధం ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘ఫైవిన్’ ద్వారా రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది. నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్…

పాకిస్థాన్ లో మంకీపాక్స్ కలకలం

పాకిస్థాన్ లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. విమానాశ్రయాల్లో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు వాయవ్య పాకిస్థాన్ లో ఖైబర్ఫఖ్తుంక్వా ప్రావిన్స్ కు చెందినవారని…

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్

కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో TGSPDCL, APCPDCL కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్ లు గుడ్ బై చెప్పాయి. కానీ…

నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

మనం నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది. బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.…

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జలాల్పూర్లోని అయోంజల్ గ్రామంలో 60 కిలోల బరువున్న 50 మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.30.07 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి…

చరిత్రలో ఈరోజు…ఆగస్టు 16…

జననాలు 1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). 1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984). 1919: టంగుటూరి…

ఈ రోజు పంచాంగం – రాశి ఫలాలుఆగష్టు 16, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగం శ్రీధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ పక్షం:…

మంకీపాక్స్ ను అత్యవసర సమస్యగా ప్రకటించిన WHO

వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయం అది ఎంతంటే…

అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని పరిశోధకులు గుర్తించారు. నాసాకు చెందిన ఇన్సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్…

OTTలోకి ‘కల్కి’ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలుసా…

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్…

బంగ్లాదేశ్ లో మత హింస జరగడం లేదు : BNP

బంగ్లాదేశ్ లో మతపరమైన దురాగతాలు జరుగుతున్నాయని మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) జనరల్ సెక్రటరీ మీర్జా ఇస్లాం ఆలంగీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ, ప్రపంచ స్థాయి మీడియా సంస్థల ద్వారా ఒక…

AP : బాలింతలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం…

పెళ్లి చేసుకున్న అత్త, మేనకోడలు

బీహార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గోపాల్గంజ్ లో అత్త, మేనకోడలు వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే మేనకోడలికి మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే భయంతో…

రెమ్యునరేషన్ భారీగా పెంచిన యానిమల్ మూవీ బ్యూటీ…

యానిమల్ మూవీలో తన అందాలతో యువతకు మత్తెక్కించిన త్రిప్తి డిమ్రి తాజాగా రెమ్యునరేషన్ పెంచారు. గతేడాది విడుదలైన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నటించిన త్రిప్తి ఓవర్నైట్ లో స్టార్ గా మారిపోయారు. ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్…

TG : బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం: కేటీఆర్

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కేటీఆర్ కలిసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని…

దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

సెబీ చీఫ్పా హిండెన్బర్గ్ సంచలన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మాధవి పురి రాజీనామా…

ఉగాండాలో కుంగిన భూమి.. 21 మంది మృతి

ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న…

మళ్లీ సినిమాల లో బిజీ కానున్న పవన్కల్యాణ్!

పవన్కల్యాణ్ మళ్లీ సినిమాల లో బిజీ కానున్నారు. ఇటివల ‘ఓజీ’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను కలిశారు. షుటింగ్ పూర్తి చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. మరో చిత్రం…

ఢిల్లీలో అగ్నిప్రమాదం

ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. బద్దీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు…

‘ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ రాలేదు’

హీరో విక్రమ్ తను నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “భావోద్వేగాలు మెండుగా ఉన్న కథ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అవుతుంది. మాళవికా మోహనన్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్…

వయనాడ్ లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

కేరళలో ఇటీవల సంభవించిన వయనాడ్ వరదల కారణంగా అదృష్యమైన 130 మంది ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. NDRF, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖకు చెందిన…

‘స్త్రీ 2’ విడుదలకు ముందే రికార్డు!

రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు…

తెలంగాణను వణికిస్తున్న వైరల్ ఫీవర్

తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి…

ఉక్రెయిన్ కు అమెరికా సాయం

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ…

లవంగం నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

లవంగం నీటిని తాగడం వలన శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం నీటిని తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి…

ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్

ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య…

రేవ్ పార్టీ కలకలం… విద్యార్థులు అరెస్ట్

నోయిడాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. సెక్టార్ 94లోని సూపర్నోవా సొసైటీ ఫ్లాట్ లో 20 మందికి పైగా మైనర్ విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు తమతో దురుసుగా ప్రవర్తించారని పొరుగు ఫ్లాట్…

error: -