Category: News

AP : ఆక్రమణల వల్లే విజయవాడ మునిగింది: పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురికావడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, చిన్న ప్రాజెక్టుల్లో లాకులు కూడా…

‘రియల్మీ’ నుంచి సూపర్ స్మార్ట్ఫోన్

‘రియల్మీ’ 13 సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్మీ 13 5G, రియల్మీ 13 ప్లస్ 5G పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేలికి అందుబాటులోకి…

రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం

దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని…

వరద బాధితులకు చిరంజీవి భారీ విరాళం

ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత…

TG : హైడ్రా పేరిట బెదిరింపులు.. కేసు నమోదు

హైడ్రా పేరిట MCOR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బిల్డర్లను బెదిరిస్తున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై అమీన్పీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా చైర్మన్ రంగనాథ్ తనకు దగ్గరి పరిచయం ఉందని తమను సిన్హా బెదిరించాడని బిల్డర్లు రాజేంద్రనాథ్,…

AP : ఫుడ్ ఆర్డర్లలో విజయవాడ స్టేషన్దే అగ్రస్థానం

రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు స్విగ్గీలో ఆహారం బుక్ చేసుకోవడంలో దేశంలోనే విజయవాడ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ ఫుడ్ డెలివరీ విభాగం CEO రోహిత్ కపూర్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సగటున రోజుకు…

హర్యానాలో ఆప్, కాంగ్రెస్ పొత్తు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీపార్టీ(ఆప్)-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడంపై సంప్రదింపులు జరుపుతున్నాయి. BJPను ఓడించే లక్ష్య సాధనలో భాగంగా విపక్షాల ఓట్లలో చీలిక ఉండరాదని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం 90అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఆప్ 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తూ…

AP : రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జిల్లాల్లో పాఠశాలకు సెలవు

రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, బాపట్ల జిల్లా భట్టిప్రోలు,…

ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ గడువు పెంచింది కేంద్రప్రభుత్వం… ఎప్పటి దాకా ఎంటే…

ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువును ఈనెల 14 వరకు కేంద్రం పెంచింది. ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. వ్యక్తులు తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు వారి POI,…

TG : భారీ వర్షాలు… – అతలాకుతలం అయిన జన జీవనం…

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది.…

ఉదయాన్నే తులసి ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

ఉదయం ఖాళీ కడుపుతో తినేటప్పుడు తులసి ఆకులు మీ శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తులసి ఆకులను మీ ఉదయం దినచర్యలో చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. తులసి ఆకుల ప్రయోజనాలను పరిశీలించే ముందు వాటిని ఖాళీ కడుపుతో…

శ్రీ  అనంతపద్మనాభ  ఆలయం – పేర్దూర్ – ఉడిపి, కర్నాటక.

💠 ఉడిపి, దాని చారిత్రక కృష్ణ దేవాలయంతో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, కర్ణాటక సాంస్కృతిక కేంద్రం.శ్రీ అనంతపద్మనాభ దేవాలయం పెర్దూర్ ప్రధాన ఆకర్షణ. ఇది గ్రామం మధ్యలో ఉన్న చాలా పురాతన దేవాలయం 💠 పేర్దూర్ లో శ్రీ అనంతపద్మనాభ స్వామి…

మరో సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా… వారికి భారీ షాక్…

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఎఫ్ టి ఎల్…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్

పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది…

TG : నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన…

TG : నేటి నుంచి నాలుగు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సోమవారం నుంచి గురువారం వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.…

Telangana : జనవరి నుంచిరాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు లో సన్న బియ్యం పంపిణీ : ఉత్తమ్

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి…

TG : టీచర్ నియామకాలపై కీలక అప్డేట్

రాష్ట్రంలో టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్డేట్ వెలువడింది. ఈ నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెలల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే…

యాపిల్ కీలక నిర్ణయం

భారతదేశంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ఎస్ఈ ఉత్పత్తిని 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఐఫోన్…

36 విమానాలను రద్దు చేయించిన కత్తెర

జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో…

జమ్మూకశ్మీర్ లో భారీగా పోలీసుల మోహరింపు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు…

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి

ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలపై నేరుగా సీబీఐ విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ…

రేషన్ షాపులు ఇక జన్ పోషణ్ కేంద్రాలు

రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…

ఇక వాట్సప్ లోనూ వారెంట్లు!

న్యాయ ప్రక్రియ మరింత సజావుగా నిర్వహించేందుకు, ప్రభావవంతంగా ఉండేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై సమన్లు, వారెంట్లను వాట్సాప్, ఈ-మెయిల్, టెక్స్ట్ మెస్సేజెస్ ద్వారా పంపనున్నారు. ఆన్లైన్, ఇతర మాధ్యమాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేస్తున్న…

రియల్ మీ నుంచి 5జీ ఫోన్లు!

ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 13 5జీ సిరీస్ ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. వాటిలో రియల్ మీ 13 5జీ, రియల్మీ 13+ 5జీ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ…

బోడకాకర కాయలో అనేక ఔషధగుణాలు

వర్షాకాలంలో లభించే బోడకాకర కాయ (కంటోలా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోడకాకరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం…

error: -