సోషల్ మీడియాలో వచ్చే షికార్లు, పుకార్లు నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ అధికారి
జిల్లాలో ప్రజలెవరు వదంతులను నమ్మవద్దు – పోలీస్ కమిషనర్ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ వారు ఎవ్వరూ జిల్లాలో ప్రవేశించలేదు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకుపోయే బీహార్…