Category: News

TS : ఇవాళ మేడారం వెళ్లనున్న గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా వస్తారని వెల్లడించారు. రేవంత్…

బుల్లి పిట్ట: వన్ ప్లస్ మొబైల్ కొన్నవారికి రిఫండ్ ప్రకటించిన సంస్థ..!!

వన్ ప్లస్ సంస్థ ఇటీవల ఒక కీలక నిర్ణయం తెలియజేసింది. వన్ ప్లస్ 12R స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రిఫండ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. మార్చి 16 వరకు ఈ అవకాశం ఉందంటూ ఆ సంస్థ వెల్లడించింది.…

ఆలయానికి నగ్నంగా వచ్చే ప్రత్యేక పండుగ.. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ నెలలో ప్రారంభం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాల తరహాలోనే పండుగలు నిర్వహిస్తారు. ఇటువంటి ఆచారాలు నగరానికి నగరానికి దేశానికి భిన్నంగా ఉంటాయి. పండుగ వచ్చిందంటే అందరూ కొత్త బట్టలు ధరించి అందంగా రెడీ అవుతారు.…

TS : రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్… 13 మంది విద్యార్థులు అస్వస్థత

గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని…

ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు… – కీలక సూచనలు చేసిన కేంద్ర హోం శాఖ

ఇటీవల కాలంలో ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు స్కామ్ లు పెరిగిపోతున్నాయి. దీంతో మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. ‘ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. నిత్యం బ్యాంక్ స్టేట్మెంట్లను…

పోర్న్ స్టార్ బలవన్మరణం…

పోర్న్ స్టార్, నటి కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఎస్లోని ఒహియోలో బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యాధికారులు ఇవాళ వెల్లడించారు. మానసిక పరిస్థితుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. 2000 మధ్య కాలంలో కాగ్నీ అడల్ట్ సినిమాల్లోకి…

నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

బాలీవుడ్లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జిమ్, ఎయిర్పోర్టుల వద్ద హీరోయిన్లు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు వెంట పడుతుండటం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా సదరు సెలబ్రిటీలు డబ్బులిచ్చి తీయించుకుంటారని ఓ పాడ్కాస్ట్లో ప్రియమణి తెలిపారు.…

2018లో కేంద్ర హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఆరేళ్ల క్రితం 2018లో రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అప్పటి బిజేపి అధ్యక్షుడు అమిత్…

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్సయ్యిందా..!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్నాయి పార్టీలు. ఎప్పటి నుంచో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగిపోయాయి. వైసీపీ వచ్చేసి అభ్యర్థుల జాబితాను ఫినిష్ చేసే పనిలో ఉంటే.. టీడీపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి అయితే చేసుకున్నాయి కానీ బీజేపీ పొత్తు…

అయోధ్య రాముని పేరుతో రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్. అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి…

AP: విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్…

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.…

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్లు జారీ చేసిన SBI మార్చి 6లోపు వివరాలను ECకి అందించాలి. వాటిని EC మార్చి 13లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఒక పార్టీకి అందిన విరాళాల…

TS : పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలి…

గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి. గడువులోగా చేరని వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని పేర్కొన్నాయి.…

TS : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు…

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, EWS, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు…

భార్య Instagram కు బానిసైందని భర్త ఆత్మహత్య

పరిధి దాటితే అలవాటు వ్యసనంగా మారుతుంది. నేడు Instagram, Twitter వంటివి అలవాట్లుగా మొదలై వ్యసనాలుగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తన భార్య అలా Instagramకు బానిసైందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన…

AP : మంగళగిరిలో టీడీపీని ఒడిస్తాం… – విజయసాయిరెడ్డి

మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్…

వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న యూట్యూబర్

అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ అలీ స్పాగ్నోలా వాలంటైన్స్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 5,000 కండోమ్స్ నింపేశారు. ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ వాటిని గాలితో నింపేందుకు 3రోజులు పట్టిందని తెలిపారు. కాగా దానిపై…

79 ఏళ్ల వయసుబ్లో 193 దేశాలు చుట్టేసిన బామ్మ

ఫిలిప్పీన్స్లో పుట్టిన లుయ్సా యూ వయసు 79 ఏళ్లు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులు ఇంటి పట్టున గడుపుతుంటారు. కానీ యూ అలా కాదు, యూఎన్లో సభ్యత్వం ఉన్న 193 దేశాలను చూడాలన్నది ఆమె యుక్తవయసు కల. దాని కోసం గడచిన…

షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట

సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట పండుతోంది. ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్లో ఉత్తమ నటుడు, నటి, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ తదితర 8 విభాగాల్లో గెలుపొందింది. మూవీని…

తెలంగాణ భవన్ లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

తెలంగాణ భవన్ లో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోగ్…

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి – DCMS చైర్మన్ కొత్వాల

ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.…

శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన సందర్బంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ సంబురాలు

LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బద్దికిషోర్…

పాల్వంచ బిజెపి పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్

భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా…

ఘనంగా వసంత పంచమి వేడుకలు

వర్గల్ 14 పిబ్రవరి, 2024 తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు…

అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి… – మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్

మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.…

432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు

మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్…

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల…

error: -