Category: ఆరోగ్యం

స్లీప్ డివోర్స్ అంటే ఇదేనా?

వివాహం అనంతరం కొన్ని జంటల్లో విడాకులు ఉంటాయనేది తెలిసిన విషయమే. అయితే ఈ విడాకుల ప్లేస్లోకి నిద్ర విడాకులు (స్లీప్ డివోర్స్) వచ్చాయి. ఈ స్లీప్ డివోర్స్ అంటే వారి వివాహాన్ని రద్దు చేసుకుని విడిపోయినట్లు కాదు. ఒకే ఇంట్లో ఉంటూ..…

బాదం పప్పు – ఆరోగ్య ప్రయోజనాలు…!

బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో విటమిన్ ఇ, జింక్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. బాదం పప్పులో…

పడిగడుపున గ్లాస్ వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ◼️ జీవక్రియను పెంచుతుంది…

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెండకాయ – లాభాలు

బెండకాయతో లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది. బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ‘సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఫుడ్ ప్రాజెక్టు’ పేరిట జరిపిన అధ్యయనంలో బెండలోని సహజసిద్ధమైన తేమజిగురు మానవ శరీరంలోని…

ఇంటర్నెట్ వేగం… యువతకు ఊబకాయం!

ఇంటర్నెట్ వేగానికి… మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా… చాలామంది, ముఖ్యంగా యువతరం ఆన్లైన్ లో మునిగితేలుతోంది. ఎంజాయ్ చేస్తున్నామనుకుంటూ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, రాయల్ మెల్బోర్న్…

జామ ఆకులు – ఆరోగ్య ప్రయోజనాలు

జామ ఆకులు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం… ◼️ మధుమేహం నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ◼️ జీర్ణ వ్యవస్థ: జీర్ణ సమస్యలను తగ్గించి,…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…

Salt : ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో మీకు తెలుసా… – WHO సూచనలు…

వయస్సు మరియు శారీరక ఆరోగ్యంపై ఆధారపడి, ఉప్పు తీసుకోవడం మంచిది. సాధారణంగా WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనల ప్రకారం, ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో చూద్దాం… పిల్లలు (1-3 సంవత్సరాలు వరకు) రోజుకు సుమారు 2…

లవంగం నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

లవంగం నీటిని తాగడం వలన శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం నీటిని తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి…

పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావాలంటే ఆ ఆహారాలు తప్పక తినాలి.. మర్చిపోకండే!

జీవనశైలి కారణంగా అధిక మంది యువతులు రుతుక్రమం సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మహిళల గర్భంలో సిస్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల రెగ్యులర్ పీరియడ్…

మగవారిలో రొమ్ము క్యాన్సర్… ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ…

ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కొన్ని చిట్కాలు

సాధారణంగా ఉల్లిపాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోవడం, పాడవడం జరుగుతుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పాడవకుండా కాపాడుకోవచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం…

తమలపాకులు – ఆరోగ్య ప్రయోజనాలు…

తమలపాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, అందుకే వీటిని సాధారణంగా పాన్ లేదా తాంబూలంగా తీసుకుంటారు. భోజనం తర్వాత తీసుకున్నప్పుడు తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే తాంబూలం సంప్రదాయంగా శుభ సందర్భాలలో భోజనం తర్వాత ఇస్తారు. రకరకాల వంటకాలను ఆరగించిన అతిథులు…

ఆరోగ్యకరమైన జీవనశైలికి పాటించాల్సిన నియమాలు

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తరచుగా చాలా క్లిష్టంగా కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రకటనలు మరియు నిపుణులు పరస్పర సలహాలు ఇస్తున్నారు. అయితే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. సరైన ఆరోగ్యాన్ని పొందడానికి, బరువు తగ్గడానికి…

బ్రౌన్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్‌ను చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. బ్రౌన్ రైస్‌ను ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం అని కూడా అంటారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. వైట్ రైస్ కాకుండా,…

అల్లం టీ – ఆరోగ్య ప్రయోజనాలు..

అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేప‌ధ్యంలోనే మనం అల్లం టీ గురించి మీకు చెప్పబోతున్నాం, ఇది తయారు చేయడం చాలా సులభం. దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల…

పరిగడుపున కొత్తిమీర నీళ్లు తాగుతున్నారా…?

కొత్తిమీర శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర…

మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా…? ఇది తెలుసుకోండి…

మంచం మీద కూర్చుని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. ఇది మరిన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల…

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి..?

బ్రాహ్మీముహూర్తాన్ని మంత్ర సాధనకు ప్రశస్తమైనదని చెబుతారు. తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన…

మసాలా దినుసులతో క్యాన్సర్ చికిత్స కోసం ప్రయత్నాలు

క్యాన్సర్ కు చికిత్స కోసం మసాలా దినుసులను ఉపయోగించేందుకు మద్రాస్ IIT పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పేటెంట్ పొందగా.. వీటితో తయారైన మందులు 2028 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. దేశీయ మసాలాలతో తయారు చేసిన ఈ మందులకు…

ఈ పండ్లు తింటే రక్తపోటును అదుపు చేయొచ్చు…

పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక…

పచ్చి మిరపకాయలు – ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మిర్చిలో విటమిన్ A, C, ఐరన్, కాపర్, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. అలాగే, ఇవి శరీర బరువును తగ్గించడంలో సాయపడతాయి. అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.…

ఖర్జూరంలో తినడంవల్ల కలిగే ప్రయోజనాలు…

ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తినడంవల్ల మన శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దరి చేరవు. బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…

వెల్లుల్లి – ఆరోగ్య ప్రయోజనాలు… మీకోసమే… చదవండి…

వెల్లుల్లి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటి గురించి వివరంగా మీకోసం… వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్,…

తులసి మొక్క – ప్రయోజనాలు

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ…

మాంసాహారానికి విరుగుడు నేరేడుపండు

ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం…

అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు.

అందమైన మీ చర్మ సౌందర్యం కోసం ఆముదము, దాని ప్రయోజనాలు. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ టీనేజ్ లో ముఖం పై మచ్చలు వస్తాయి, వీటిని వదిలించడంలో ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుంది. 2.జుట్టు పెరగడానికి: పూర్వం జుట్టుకి ఈ “ఆముదమును”, నూనెలా ఉపయోగించేవారు,…

ఈ చిట్కాల ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకొండి…

ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేయటం వలన కళ్ళకు చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని రకాల చిట్కాలు ఇవ్వబడ్డాయి. కళ్ళు ఎలా పనిచేస్తాయి?మీకు తెలుసా కంటి చూపు ఎలా పని చేస్తుందో,…

ఇక ఈ పండ్ల రసాలతో లతో మీ బరువును తగ్గించుకోండి…

పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని… ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని, తద్వారా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమోటో జ్యూస్:ఏడు రోజుల్లో బరువు తగ్గాలనుకుంటే 3 టమోటోలను బాగా ఉడికించి.. మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి…

ఆస్తమా వ్యాధిని నియంత్రణ – రోజువారీ సహజ ఔషదాలు

తులసి ఆకులు తులసి ఆకులు ఆస్తమా స్థాయిలను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి. తులసి ఆకుల నుండి తయారు చేసిన రసంను వేడి నీటిలో కలిపి, అందులో నుండి వచ్చే వేడి ఆవిరులను ముక్కు నుండి పీలుస్తూ, నోటి నుండి వదలాలి. దీని…

వెల్లుల్లి అతి వాడకం – అనారోగ్య సమస్యలు… మీకోసం…

‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా దీన్ని ప్రతి కూరలో వాడుతారు. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ..…

మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు

రేగుగింజలలోని పప్పు , మిరియాలు , వట్టి వేళ్ళు , నాగకేసరములు ఈ వస్తువులను సమానంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు రెండున్నర గ్రాములు చూర్ణం చొప్పున తేనెతో కలిపి ఇచ్చుచుండిన యెడల మూర్ఛలు హరించును . ఒక జాజికాయకి రంధ్రం…

ఏ హోమ భస్మం ధారణతో, ఏ ఏ లాభాలు కలుగుతాయి.

2. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి. 3. భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి. 4. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు…

ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు

తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు…

సంత్రాలు – ఆరోగ్య ప్రయోజనాలు

సంత్రాలలో విటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తుంది.సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం స్థిరంగా సమృద్ధిగా ఉంటాయి. జ్వరాల బారిన పడినప్పుడు జీర్ణశక్తి తగ్గుతుంది అటువంటి సమయంలో సంత్ర ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరగడుపున అసలు తీసుకోకండి పరగడుపున తీసుకుంటే…

మీకు తెలుసా…
ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో…

సరైన నిద్రలేకపోతే అనేక సమస్యలు వస్తాయి. నిద్ర మనిషికి చాలా అవసరం… మరి ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందాం… 5-12 వయస్సున్నవారు 9 నుండి 11 గంటలు 13-17 ఏళ్లు ఉన్నవారు 8 నుండి 10గంటలు.…

చింత గింజలు – వాటి వల్ల కలిగే లాభాలు…

చింత పండు గింజల వల్ల చాలా లాభాలు ఉంటాయి. వీటి వల్ల కలిగే మేలు పరిశీలిస్తే… చింత గింజలలో క్యాల్షియం మరియు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ గింజలను తినడం వల్ల ఎముకలు బలంగా, పుష్టిగా అవుతాయి. వీటి…

కంటి చూపు – తీసుకోవలసిన ఆహార పదార్థాలు

మనిషికి చాలా ముఖ్యమైనది కళ్ళు…ఆ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం… క్యారెట్ : క్యారెట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి, కె, సి6…