Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…
సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…