మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక నెంబర్ టూ గ్రౌండ్ బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉదయం పది గంటలకు జన్మదిన వేడుకలు నిర్వహించబడుతాయని అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంచే కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్ఎస్ పట్టణ మైనారిటీ శాఖ అధ్యక్షుడు అలీ తెలిపారు.

ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.