భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తిచేసుకుని సందర్భంగా 71 వసంత సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ G.445 (భారతీయ మజ్దూర్ sangh అనుబంధం) కెటిపిఎస్ కాంప్లెక్స్ యూనియన్ ఆఫీసు నందు జెన్కో అధ్యక్షులు. గొర్రె వేణుగోపాల్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు. రాములు, నన్నే బోయిన రమేష్, కొల్లిపాక రమేష్, జై చంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు
