భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) శ్రీ చంద్రశేఖర్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాళ్ల సోమసుందర్, ముస్కు శ్రీనివాస రెడ్డి , భూక్యా సీతారాం నాయక్, పోడియం బాలరాజు, బాలగాని గోపి ,గొట్టేపోళ్ల శ్రీనివాస్ రావు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్యా వెంకట్ నాయక్, శ్రీను తదితరులు.
