మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 1 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ అల్మనాక్ ప్రకారంగా మ్యాథమెటిక్స్ ఒక పోస్టులో అతిధి అధ్యాపకులుగా బోధించడానికి పీజీ 55 శాతం మరియు పీహెచ్డీ, నెట్, సెట్, అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు నాలుగు ఆగస్టు సోమవారం సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో, అభ్యర్థులు స్వయంగా దరఖాస్తు చేసుకోగలరని, అతిధి అధ్యాపకుల సెలక్షన్ ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ, ఐడి, కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశానుసారంగా అభ్యర్థులకు తెలియజేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలియజేశారు.
మరిన్ని వివరాలకు 9959269975 సంప్రదించగలరని తెలిపారు.
