మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 03/08/2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి మాజీ సింగల్ విండో ఛైర్మెన్ సింగతి పెద్దన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ మత్తమారి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కారుకురి రాంచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు వారి పార్థివ దేహానికి నివాళ్లు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సాను భూతి తెలియజేశారు.