localnewsvibe

Tag: పండుగలు – విశిష్టత

వరలక్ష్మీ పండుగ విశిష్టత – వత్ర విధానం….!!

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ…

నాగ పంచమి – విశిష్టత

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. 🌸 ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. “నాగులచవితి” మాదిరిగానే…

శ్రావ‌ణ మాసంలో శుక్ర‌వారం విశిష్టత

🌿చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. 🌸 పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే…

శ్రావణ మాస విశిష్టత…
శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

ఏకాదశీవ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి? ముందురోజు కూడా ఉపవాసముండాలా?

ఏకాదశి ముందు రోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణలను పూజించి పారాయణం, జపం, ధ్యానం, సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి ( వృధా సంభాషణలు, నిందా, పరుష వచనాలు పలుకరాదు).…

వ్యాస / గురుపూర్ణిమ – విశేషాలు

ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు ‘చాతుర్మాస్యం’ అనే పేరుతో దీక్షను పాటించడం సనాతన సంప్రదాయం♪. సన్యాసులకు, గృహస్థులకు కూడా వారి వారి నియమానుసారం ప్రత్యేక దీక్షలు చెప్పబడ్డాయి.నారాయణుడు యోగనిద్రలో ఉన్న ఈ సమయంలో అంతర్ముఖమైన అధ్యాత్మ సాధనలకు అనుకూలం. ఆషాఢం నుండి…

తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని…

కాలాష్టమి

అపమృత్యుదోషాలను పరిహరించే మహా కాల భైరవుని పూజ. కుంభమేళా సమయం లో అదీ మహాకాలుని సన్నిధి అయిన ఉజ్జయినిలో జరిగే కాలాష్టమికీ ఎంతో విశిష్టత ఉంది. కుంభస్నానం తరువాత భక్తులు అక్కడి నాగసాధువుల దీవెనలతో మహా కాలుని మందిరం లో కాలాష్టమి…

శ్రీరామ నవమి విశిష్టత

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు…

రాముడిని ఎందుకు – ఎలా ఆరాధించాలి?

1) ధర్మం అంటే ఏమిటి? – అమరకోశం ప్రకారం ధ్రియతేవా జన ఇతి ధర్మం 2) మనకు తెలిసినది ధర్మం కాదు – మనం ఆచరించేదాన్ని ధర్మం అంటారు 3) ధర్మం ఎక్కడ నుండి వచ్చింది? 4) ధర్మం వేదాల ద్వారా…

◆ మన పండుగలు – గొప్పతనం◆

★ ఉగాదికష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. ★ శ్రీరామ నవమిభార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. ★ అక్షయ తృతీయవిలువైన వాటిని కూడబెట్టుకోమని. ★ వ్యాస (గురు) పౌర్ణమిజ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని. ★…

అమలైక్య ఏకాదశి ఘనత…

ఒక ఏడాదికి అధికమాసంతో కలిపి 26 ఏకాదశులు. నెలకు రెండుసార్లు వస్తాయి. ఆషాఢంలో శయనైక, కార్తికంలో ఉత్పన్న, ఫాల్గుణంలో అమలైక్య, పాపవిమోచన ఏకాదశులు శ్రేష్టమైనవి. అమలైక్య ఏకాదశి వ్రతంతో మోక్షం లభిస్తుందంటూ.. ఆరోజు ఘనతను తెలియజేసే పురాణ కథలున్నాయి. అంబరీషుడు నిష్టగా…

ఈ రోజు రథసప్తమి ఈ రోజు చేయవలసిన పనులు…

ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి…