• మానవత్వం చాటుకునీ సహాయం చేసిన సీఐ వినయ్ కుమార్

పాల్వంచ ఫిబ్రవరి 4,2024

పాల్వంచ బస్టాండ్ లోని ఆవరణలో ఒక అనాధ, (గుర్తు తెలియని వ్యక్తి ) కింద పడిపోయి చేతికి అయినా తీవ్రమైన గాయాలతో పురుగులు పడి అర్ధనాథాలతో అరుపులు కేకలు పెడుతున్నాడు. బస్టాండ్ లో తోటి ప్రయాణికులు భయాందోళన గురయ్యారు.

ఈ సమయంలో బస్టాండ్ వైపుగా పోతున్న (వెళుతున్న) మానవత్వం తోటి స్థానిక విలేకరులు సీనియర్ జర్నలిస్టు తోట శ్రీనివాస రావు (నమస్తే తెలంగాణ, విలేఖరి), అలువాల ఫణి ఇంగ్లీష్ పేపర్. దినపత్రిక విలేఖరి… సంఘటన చూసి వెంటనే పాల్వంచ సీఏ వినయ్ కుమార్ కు సమాచారం అందించారు.

సమాచారం ఇవ్వటంతో వెంటనే స్పందించిన విలేకరులు సీఐ వినయ్ కుమార్ తో ఫోన్లో స్పందించడంతో వెంటనే స్పందించిన సీఐ గారు కానిస్టేబుల్ కృష్ణా వేణుని పంపించి 108 ని పంపించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.