మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
తేదీ: 4 ఆగస్టు 2025
✍️ మనోజ్ కుమార్ పాండే

బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో సోమవారం లబ్ధిదారులకు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మురళి, రమేష్ తోపాటు రెవెన్యూ సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.