మంచిర్యాల జిల్లా,
నెన్నెల,
తేదీ:6 ఆగస్ట్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, నెన్నెల తహశీల్దార్ ఎం.జ్యోతి, (జ్యోతి ప్రియదర్శిని) మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.
ఆమె అంత్యక్రియలు బుధవారం ఉదయం 09:00 గంటలకు జగిత్యాలలో జరుగుతాయని వారి సన్నిహితుల ద్వారా తెలిపారు.
