మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన కె. శ్రీనివాసరావును కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు శ్రీనివాస్, సూరం బానేష్, గురుండ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.