భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
మణుగూరు: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్.
ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్వయంగా తను రక్త దానం చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ జితీష్ వి.పాటిల్…
