ఈ రోజు హైదరాబాద్ విద్యుత్ సౌదా నందు గౌ. సెక్రటరీ జనరల్ E. శ్రీధర్ sir ఆధ్వర్యంలో TSEEU – 327 (INTUC) GENCO కంపెనీ నూతన రాష్ట్ర కార్యవర్గమును GENCO సీఎండీ గౌ. Sri.హరీష్ గారికి మరియు గౌ HR డైరెక్టర్ గార్లకు పరిచయము చేస్తూ genco లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలనీ కోరడమైనది.
సానుకూలంగా స్పందించిన గౌ. సీఎండీ గారు అతి తొందరలోనే యూనియన్ తో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడము జరిగింది.
ఈ కార్యక్రమంలో TSEEU-327 (INTUC) SPDCL అధ్యక్షులు గౌ. శ్రీ. భూపాల్ రెడ్డి గారు, TSEEU-327 రాష్ట్ర సీనియర్ నాయకులు, కాంగ్రెస్ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షులు గౌ. సాదం. రామకృష్ణారావు గారు, అడిషనల్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ MA మజీద్ గారు, GENCO కంపెనీ అధ్యక్షులు P. మాధవరావు గారు, సెక్రటరీ ch సాయిబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్. జక్కుల రమేశ్ గారు, ఉపాధ్యక్షలు తడక తిరుపతి, భాస్కరరావు గారు గారు మరియు కార్యవర్గ సభ్యులు రీజనల్ అధ్యక్షులు సముద్రాల రాజు, కృష్ణ నాయక్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
