మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:6 ఆగస్ట్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
నెన్నెల తహశీల్దార్ దివంగత ఎం.జ్యోతి (జ్యోతి ప్రియదర్శిని) కు నెన్నెల రెవిన్యూ కార్యాలయ సిబ్బంది మిగతా అధికారులు ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ఆమె ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
