భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
చర్ల మండల
తేది: 04.08.2025
✍️దుర్గా ప్రసాద్

చర్ల మండల కేంద్రంలో మహా సంపర్క్ అభియాన్ (ఇంటింటికి బిజెపి – ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు)

రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈరోజు చర్ల మండల కేంద్రంలోని చర్ల మండల అధ్యక్షులు నూప రమేష్ గారి ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకు ప్రచారం చేస్తూ, నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలను కీర్తిస్తూ, త్వరలో జరగబోవు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహిం గారు మండల ప్రధాన కార్యదర్శి ఇర్ఫా సుబ్బారావు జిల్లా కార్యవర్గ సభ్యులు గూనూరి రమణ గారు మండల కార్యదర్శి ముత్తవరపు శ్రీనివాస చారి చింతూరి విశ్వనాథం కుప్పా మాధవరావు బందా మధు వెంబడి హరినాథ్ గారు మరియు తదితర కార్యకర్తలు హాజరయ్యారు.