మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 04 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
అనంతరం మంచిర్యాలలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల పరిసరాలను, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
