మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 7 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

గురువారం బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ వరప్రసాద్ ప్రత్యేక పూజలు చేసారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట వారి తల్లి తండ్రులు వెంకటేశ్వర్లు దంపతులు, బుగ్గ అన్నదానా ట్రస్ట్ ఛైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, మాజీ సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప వెంకటస్వామి, మురుకూరి బాలకృష్ణ, బామాండ్లపల్లి భరత్, బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…