మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:08 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

రక్షా బంధన్ పండగ సందర్భంగా తాండూరు సర్కిల్ ఆఫీసులో మాదారం, తాండూరు పోలీస్ సిబ్బంది మహిళా అధికారులతో కలిసి ఉత్సాహంగా రాఖీ కట్టించుకుని రక్షా బంధన్ పండగ జరుపుకున్నారు.